Header Banner

తల్లి కాబోతున్న ప్రముఖ సినీ నటి.. తమ జీవితంలోకి అందమైన బహుమతి!

  Fri Feb 28, 2025 18:48        Entertainment

ప్రముఖ సినీ నటి కియారా అద్వానీ తల్లి కాబోతోంది. తొలి బిడ్డకు ఆమె జన్మనివ్వబోతోంది. తాను తల్లి కాబోతున్నాననే విషయాన్ని కియారా తన అభిమానులతో ఇన్స్టా ద్వారా పంచుకుంది. తమ జీవితంలోకి అందమైన బహుమతి రాబోతోందని తెలిపింది. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాని 2023లో కియారా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. రాజస్థాన్ జైసల్మేర్ లోని సూర్యగఢ్ ప్యాలస్ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది. 'షేర్షా' సినిమా సమయంలో వీరి ప్రేమ మొదలై పెళ్లి వరకు వెళ్లింది. తల్లిదండ్రులు కాబోతున్న నేపథ్యంలో కియారా, సిద్ధార్థ్ లకు అభిమానులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

ఇది కూడా చదవండి: జీవీ రెడ్డి రాజీనామా వెనక ఉన్న అసలు కారణం ఇదే! ఎవరు నిజం? ఎవరు తప్పు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

వైసీపీ మాజీ ఎంపీకి షాక్.. మరో కేసు నమోదు! ఈ వ్యాఖ్యలే ఆయన్ను చిక్కుల్లోకి..

 

అసలు నిజాన్ని బయటపెట్టిన పోసాని.. ఆ పదవి కోసమే... వారు చెప్పినట్టే చేశాను! సుమారు 9 గంటలపాటు..

 

నేడు తొలిసారిగా పూర్తిస్థాయి బ‌డ్జెట్.. అనంత‌రం ఉద‌యం 10 గంట‌ల‌కు..

 

పిల్లల్నీ వదల్లేదు.. 299 మంది రోగులపై అత్యాచారం! వీడు మనిషి కాదు ఎంత క్రూరంగా..

 

భారతీయ విద్యార్థులకు షాక్ ఇచ్చిన కెనడా.. వారికి వీసా రద్దు చేసే అవకాశం! ఈ కొత్త నిబంధనలతో..

 

వంశీ కి దిమ్మతిరిగే షాక్.. మళ్లీ మరో కేసు నమోదు! ఇక పర్మినెంట్ గా జైల్లోనే.? మరో 15 మందిపై..

 

హెచ్చరిక.. ఓసారి మీ అకౌంట్‌ చెక్‌ చేసుకోండి.. రూ. 236 ఎందుకు కట్‌ అయ్యాయో తెలుసా?

 

కొత్త రేషన్ కార్డులకు గ్రీన్ సిగ్నల్.. ముహూర్తం ఫిక్స్! అర్హతలు, మార్గదర్శకాలు ఇవే!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #KiaraAdvani #Tollywood #Bollywood